55 రోజుల పత్తి మొక్క యొక్క ఆకుల పైన ఎర్రటి చిన్న చిన్న మచ్చలు కనబడుతున్నాయి దీనికి గల కారణం చెప్పండి
పత్తి పంట – బాక్టీరియల్ లీఫ్ బ్లైట్ నివారణ సూచన:
లక్షణాలు కనిపించిన వెంటనే టెట్రాసైక్లిన్ @ 3 గ్రా + కాపర్ ఆక్సీక్లోరైడ్ @ 35 గ్రా + అమినో ఆమ్లం (Amino Acid) @ 40 మి.లీ / 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
రోగం కొనసాగితే లేదా తీవ్రత పెరిగితే 15 రోజుల తరువాత మళ్లీ పిచికారీ చేయాలి.
సమయానికి పిచికారీ చేయడం ద్వారా రోగ వ్యాప్తి తగ్గి పంట పునరుద్ధరణకు తోడ్పడుతుంది.