మిర్చి పంటకు ఆకు ముడత తెగులు రావడం జరిగింది

మిర్చి పంటకు ఆకు ముడత తెగులు రావడం జరిగింది

  1. ఆకు పై ముడతనివారణకు అసిఫేట్ 1.5 గ్రా. ను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 2) ఆకు క్రింది ముడతనివారణకు డైకోఫాల్ 5 మి. లీ. ను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 3) మిరపలో ఒకేసారిపై ముడత మరియుక్రింది ముడతఉదృతి గమనించినట్లైతేట్లై నివారణకు స్పై రోమెసిఫెన్ 0.8 మి. లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. మిరప పంటను నాటే సమయంలో, ప్రధాన పొలము చుట్టూ మక్కా పంటను సరిహద్దు పంటగా నాటడం గుర్తుంచుకోండి. ప్రతి 25 ఎకరాలకు బ్లూ/యెల్లో స్టిక్కీ ట్రాప్‌లను ఇన్‌స్టాల్ చేయండి. పెస్టు నిరోధకతను తగ్గించడానికి ప్రతి వారం పంటపై వేప నూనె పిచికారి చేయండి. సేంద్రీయ పదార్థాలు చేర్చడం ద్వారా నేలలో సేంద్రీయ కార్బన్‌ను పెంచండి.
1 Like

TQ sir for ur kind information

1 Like