ఉల్లిగడ్డ ఆకులు ఎండిపోతున్నాయి దాని గడ్డం తీసి చూసినట్లయితే కింద కూడా మురికి పోతుంది గడ్డ దానికి గల కారణాలేంది
కర్పా వ్యాధి నివారణకు కాబ్రియో టాప్ (మెటిరామ్ 55% + పైరాక్లోస్ట్రోబిన్ 5% డబ్ల్యుజి) 10 గ్రా లేదా బోనస్ (టెబుకోనజోల్ 38.9% ఎస్సీ) @ 10 మి.లీ + ఫిప్రోనిల్ 5% @ 40 మి.లీ + ఇస్బియాన్ @ 40 మి.లీ/15 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి.