వరి లో ఆకు ఎరుపు వస్తుంది పరిష్కారం చెప్పగలరు ఏంకుర్ ఖమ్మం జిల్లా తెలంగాణ

వరి లో ఆకు ఎరుపు వస్తుంది పరిష్కారం చెప్పగలరు ఏంకుర్ ఖమ్మం జిల్లా తెలంగాణ

పొలం లో తగినంత తేమ స్థాయి (నీటి స్థాయి) ఉంచండి.

మైక్రో న్యూట్రియెంట్ @25 గ్రాములు + హెక్సాకోనాజోల్ 5% SC @40 మిలీ + సీ వీడ్ ఎక్స్‌ట్రాక్ట్ @35 మిలీ/15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి.

పంట దిగుబడి మెరుగుపరచడానికి 100 కిలోల వెర్మికాంపోస్ట్/ఎకరానికి 15 కిలోల అమోనియం సల్ఫేట్ వాడండి.

English:

Keep optimum moisture level (Water level) in paddy field.
Spray micro nutrient @25 g + hexaconazole 5% SC @40 ml + see weed extract@35 ml/15 liters of water.
Apply 100 kg vermicompost/acre and 15 kg ammonium sulphate for better crop yield.

Organic Practices for Paddy crop

  1. Install yellow sticky trap@25/acre for controlling of sucking pest.
  2. Spray verticillium lacani@80ml/15 liters of water for control of sucking pest.
  3. apply vermicompost@100 kg along with azotobacter powder@1kg/acre of the crop.
  4. Keep optimum level of water inside the paddy field means do not allow the paddy crop at dry condition or not over water condition in the field.