గుడ్ ఆఫ్టర్ నూన్ సార్
తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఏన్కూర్ మండలం లోని సుస్థిర వ్యవసాయ పద్ధతి లో వరి వేయడం జరిగింది ఆకులు ఎరుపు రంగులోకి మారుతుంది దీనికి పరిష్కారం తెలుపగలరు
Telugu:
పొలం లో తగినంత తేమ స్థాయి (నీటి స్థాయి) ఉంచండి.
మైక్రో న్యూట్రియెంట్ @25 గ్రాములు + హెక్సాకోనాజోల్ 5% SC @40 మిలీ + సీ వీడ్ ఎక్స్‌ట్రాక్ట్ @35 మిలీ/15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి.
పంట దిగుబడి మెరుగుపరచడానికి 100 కిలోల వెర్మికాంపోస్ట్/ఎకరానికి 15 కిలోల అమోనియం సల్ఫేట్ వాడండి.
English:
Keep optimum moisture level (Water level) in paddy field.
Spray micro nutrient @25 g + hexaconazole 5% SC @40 ml + see weed extract@35 ml/15 liters of water.
Apply 100 kg vermicompost/acre and 15 kg ammonium sulphate for better crop yield.