వరి పంట విర్ర తెగులు

విర్ర తెగులు వరి పంట

• తేమతో కూడిన వాతావరణం మరియు చిరు జల్లులు, అగ్గి తెగులుకు లేదా
పాముపొడ తెగులు రావటానికి అనుకూలంగా ఉంటాయి. అగ్గి తెగులు నివారణకు
ట్రైసైక్లోజోక్లో ల్ @ 0.6 గ్రా/లీటర్ని నీటికి కలిపి, పాముపొడ తెగులు నివారణకు
హెక్సా కొనొజోల్ 2 మీ./లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు నివారణకు
NSKE @5% ముందు జాగ్రత్త గా పిచికారీ చేయవలేను. ప్రస్తుతం పైరు పిలక దశలో
ఉంది. ఈ దశలో వరి పంటలో ఆకు ముడత మరియు సుడిదొమ నష్టం కలిగిస్తుం ది.
ఆకు ముడత నివారణకు క్లోరంక్లో ట్రానిప్రోల్ 0.3 మీ./లీటరు నీటికి కలిపి పిచికారి
చేసుకోవాలి. సుడిదొమ నివారణకు ప్రతి రెండు మీ. నాట్లుకి 20 సెం. మీ. కాలి
బాటలు వదలాలి. వుదృతి అదికంగా వుంటే ఎసిఫెట్ 1.5 గ్రామ్/లీటర్ లేదా
పైమెట్రోజైన్ 0.6 గ్రామ్/లీటర్ పిచికారి చేయాలి. అధిక నత్రజని ఎరువుల
వాడకమును నివారించుకోవాలి. గట్లనుట్ల శుభ్రంగా ఉంచుకోవాలి.