పత్తికి పూత రాళ్లడం

పత్తి చేనుకు పూతరాలడం

పత్తి పంటలో ఫ్లవర్ డ్రాప్ నిర్వహణ: ప్లానోఫిక్స్ (NAA)@5 ml + బోరాన్ @20g/10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.