ఆకులు పసుపు రంగులో రావడం జరిగింది దీనికి ముఖ్య కారణం

45days cotton crop
ఆకులు లైట్ ఎల్లో కలర్ రావడం గమనించ ము

ఇది జాసిడ్ (పీల్చే పురుగు) యొక్క లక్షణం.

యాజమాన్యం:

  1. ఎకరానికి 20 నంబర్ల పసుపు జిగట ట్రాప్ ఏర్పాటు చేయండి
  2. ఈటీఎల్ లెవల్ దాటితే ఫ్లోనికమైడ్ 50%@10 గ్రాములు + వేపనూనె 30 మి.లీ + అమైనో ఆమ్లం 40 మి.లీ/15 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.
  3. పైన పిచికారీ చేసిన 10 రోజుల తరువాత థియామెథాక్సం 25%@10 గ్రాములు + డైమిథోయేట్ 30%@25 మి.లీ/15 లీటర్ల నీటిని పిచికారీ చేయాలి.