20 రోజుల పత్తి పంట

20 రోజుల పత్తి పంట యొక్క ఆకుల పైన రంధ్రాలు మరియు ఆకులను కత్తిరించినట్టు కనిపిస్తుంది దీనికి పరిష్కారం ఏంటి

పత్తి పంట 20-30 రోజుల వయస్సులో (విత్తన దశ) ఆకు తినే ఈగ (బూడిద పురుగు) యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నిర్వహణ కోసం ఈ మిశ్రమాన్ని పిచికారీ చేయండి: 15 లీటర్ల నీటి మిశ్రమంలో: 1) వేపనూనె - 30 మి.లీ 2) క్లోరోపైరిఫాస్ 50% + సైపర్‌మెత్రిన్ @5% - 25 మి.లీ.

ok sar