మిరపలో ఆకు ముడుతలు

మిరప పంటలో ఆకు ముడుతలు వచయాయి నివారణ చర్యలు తెలియజేయండి

1 Like

• ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుస్థి లలో మిరపలో 1) ఆకు పై
ముడతనివారణకు అసిఫేట్ 1.5 గ్రా. ను లీటరు నీటికి కలిపి పిచికారి
చేసుకోవాలి. 2) ఆకు క్రింది ముడతనివారణకు డైకోఫాల్ 5 మి. లీ. ను లీటరు
నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 3) మిరపలో ఒకేసారిపై ముడత మరియుక్రింది
ముడతఉదృతి గమనించినట్లైతేట్లై నివారణకు స్పై రోమెసిఫెన్ 0.8 మి. లీ. లీటరు
నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

remove this types of plants they are of no use