జామ

ఆకులకు ఇలా అవుతుంది ఏమి వాడాలి

దీని తుప్పు లక్షణాలు ఆకులపై కనిపిస్తాయి. ఈ రోజుల్లో జామ పండు సర్వసాధారణం. విస్తీర్ణం ఎక్కువగా ఉన్నట్లయితే మోంకోజెబ్ 75%@30గ్రా/10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.