ఆముదం పంటలో పురుగుల నివారణ

ఆముదం పంటకు పురుగు ఆశించడం జరిగింది. తగు సూచనలు చేయగలరు

ఇది కాస్టర్ సెమీ లూపర్.

ఈ తెగులును నియంత్రించడానికి సేంద్రీయ పద్ధతిలో 1) వాటిని సేకరించి నాశనం చేయండి.
2) వేపనూనె @30 ml/10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి.
3) బెవేరియా బస్సియానా @70ml10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయండి.

రసాయన పద్ధతిలో
ఎమామెక్టిన్ బెంజోయేట్ 5%@10గ్రాములు/10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.