इसके फुसैरियम विल्ट लक्षण।
रोगग्रस्त पौधों को खेत से उखाड़ देना चाहिए।
यदि घटना 1-2% है तो ट्राइकोडर्मा वेहरिडी @ 100 ग्राम/10 लीटर पानी में भीगकर पौधे की जड़ के पास लगाना चाहिए।
कार्बोक्सिन 37.5% + थिरम 37.5% WS (Vitawax Power) @500 ग्राम/100 लीटर पानी में मिलाकर पौधे के जड़ क्षेत्र में डाले.
ఇవి “ఫ్యూసేరియం విల్ట్” యొక్క లక్షణాలు.
మొదటగా, తెగులు సోకిన మొక్కలను పొలం నుండి వేరుచేయాలి.
వ్యాధి తీవ్రత 1 -2% ఉంటే 100 గ్రా ట్రైకోడెర్మా వెహ్రిడి 10 లీటర్ల నీటిలో కలిపి, ఈ మిశ్రమాన్ని మొక్క వేరు దగ్గర వేయాలి.
ఒక వేల వ్యాధి తీవ్రత కనుక ఎక్కువగా (2 శాతం కన్నా ఎక్కువ) ఉంటె , 500 గ్రా ల కార్బాక్సిన్ 37.5% + థైరామ్ 37.5% WS (విటావాక్స్ పవర్) మిశ్రమాన్ని 100 లీటర్ నీటిలో కలిపి ఒక్కో మొక్కకు 100 మి. లీ. చొప్పున అన్ని మొక్కల వేరు భాగం లో వేయాలి.
ఈ ప్రక్రియను ఏడు రోజుల తర్వాత ఇంకో సారి పునరావృతం చేయాలి (మొత్తం రెండు పర్యాయాలు).