కరుబులో ఉంది

వరి ఎర్రగా అయి క్రింద పురుగు వరిని cut చేస్తుంది

వరిలో ఆకు ముడత & కాండం తొలిచే పురుగు నివారణకు,
కార్బెండజిమ్ 50% @30గ్రా+ క్లోర్‌పైరిఫాస్ 20% @30మి.లీ/10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

धान की पत्ती झुलसा और तना छेदक के नियंत्रण के लिए,
कार्बेन्डाजिम 50% @ 30 ग्राम + क्लोरपाइरीफॉस 20% @ 30 मिली/10 लीटर पानी का छिड़काव करें।