ఆకులపై తెల్లటి పొర

దీనితో మొక్క గిడసబారుతుంది

బూజు తెగులు లక్షణాలు
సల్ఫర్ 80% డబ్ల్యుపి@30 గ్రాములు+ ఎమామెక్టిన్ బెంజోయేట్ 5%@10 గ్రాములు /10 లీటర్ల నీటిని పిచికారీ చేయండి.