ఈ పురుగు కంది పంట లో ఆకులను తినడము జరుగును ఎం చేయాలి

ఈ పురుగు కంది పంట లో ఆకులను తినడము జరుగును ఎం చేయాలి .పంట వేసి 25 రోజులు అవుతుంది ఇది అంతర పంట కాబట్టి రొండు పంటలకు నష్టం వస్తుంది.