SRI Method paddy lo water ledhu Solution cheppandi
In dry spell condition of SRI method we can suggest potassium nitrate for spraying (13:00:45)(N:P:K) Water soluble fertilizer @100g/10 liters of water. So plant can survive more days in extreme days.
SRI పద్ధతిలో నీటి ఎద్దడి పరిస్థితులలో 13:0:45 నీటిలో కరిగే ఎరువులను 100/ 10 lit నీటిలో కల్పి పిచికారి చేసుకోవాలి దీనివల్ల మొక్క నీటి ఎద్దడిని తట్టుకొని జీవిస్తుంది