Penubanka

పత్తి చెట్లకు పెను బంక ముడత తెగులు పత్తి తోటకు వచ్చింది ఏ మందు కొట్టాలి మందు పేరు పెట్టండి తెగులు

1 Like

पिठा.ढेकून.मावा

झाडाला काय झाले आहे उपाय सांगा

డయాఫెంథియురాన్ 50% WP ని 15 లీటర్ల నీటికి 20 గ్రాముల చొప్పున పిచికారీ చేయండి. లేదా బుప్రోఫెజిన్ 25% SC ని 15 లీటర్ల నీటికి 30 మి.లీ చొప్పున పిచికారీ చేయండి. లేదా అసిఫేట్ 75% SP ని 15 లీటర్ల నీటికి 30 గ్రాముల చొప్పున పిచికారీ చేయండి.

खडकाळ जमिनीत पिकांना अन्नद्रव्य घेणे कठीण जाते त्यामुळे कोबी पिकाची अशी अवस्था आहे.
त्वरित गांडूळखत @200 किलो + 25 किलो 10:26:26 शेतात हाताने सिंपून द्यावे. तसेच फवारणीदरे सूक्ष्म अन्नद्रव्ये @20 ग्रॅम/15 लीटर पाण्यात मिळसून फवारणी करावी.

పెసర

ఇది పెసర పల్లాకు తెగులు (MYMV) యొక్క లక్షణం,

ఈ వ్యాధులు రసం పిల్చే పురుగులు ద్వారా వ్యాపిస్తాయి.

ఈ దశలో వెక్టర్ (రసం పిల్చే పురుగులు) ను నియంత్రించాలి

నిర్వహణ:

రక్తపీల్చే తెగులు నియంత్రణ కోసం ఎకరానికి 20% స్టిక్కీ ట్రాప్ ఏర్పాటు చేయండి.

సోకిన మొక్కలను పొలం నుండి తొలగించండి.

పెసర పంటలలో పల్లాకు తెగులు నియంత్రణ కోసం ఫ్లోనికామైడ్ 50% @ 10 గ్రా/10 లీటర్ల నీటిలో పిచికారీ చేయండి.