Muduth thaguluthudhi


muduth thaguluthudhi

  • వెర్టిసిల్లీయం లేకాని 5ml మోతాదులో లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
  • 3% వేప నూనె మిశ్రమాన్ని 50ml మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
  • పంటలో తామరపురుగుల యొక్క ఆర్ధిక ప్రవేశ నిలువలు ( పొలములోని ఆకు చివర్లలో 10 పురుగులు ఉన్నట్టయితే) ఈ క్రింది క్రిమిసంహారక
  • మందులలో ఏదైనా ఒకదానిని ఉపయోగించవలెను
    ఫీప్రియోనిల్ 5% SC అనే మందును 40ml మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
  • థయోమేథోక్సమ్ 25% WG అనే మందును 15 లీటర్ల నీటికి 5 గ్రాముల మోతాదులో కలుపుకొని పిచికారీ చేయవలెను
  • ఫ్లోనికేమిడ్ 50 WG అనే మందును 5g మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
  • ఇమిడాక్లోప్రిడ్ 17.80% SL అనే మందును 15 లీటర్ల నీటికి 20 మిల్లి లీటర్ల మోతాదులో పిచికారీ చేయవలెను
  • థమన్ వారి బయో -303 అనే మందును 30ml మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
  • పత్తిపంటలోని తామరపురుగుల నివారణకై ఫీప్రియోనిల్ మరియు బయో -303 అనే మందును పిచికారీ చేయడం వలన మంచి లాభాలు చేకూరుతాయి