- వెర్టిసిల్లీయం లేకాని 5ml మోతాదులో లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
- 3% వేప నూనె మిశ్రమాన్ని 50ml మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
- పంటలో తామరపురుగుల యొక్క ఆర్ధిక ప్రవేశ నిలువలు ( పొలములోని ఆకు చివర్లలో 10 పురుగులు ఉన్నట్టయితే) ఈ క్రింది క్రిమిసంహారక
- మందులలో ఏదైనా ఒకదానిని ఉపయోగించవలెను
ఫీప్రియోనిల్ 5% SC అనే మందును 40ml మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను - థయోమేథోక్సమ్ 25% WG అనే మందును 15 లీటర్ల నీటికి 5 గ్రాముల మోతాదులో కలుపుకొని పిచికారీ చేయవలెను
- ఫ్లోనికేమిడ్ 50 WG అనే మందును 5g మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
- ఇమిడాక్లోప్రిడ్ 17.80% SL అనే మందును 15 లీటర్ల నీటికి 20 మిల్లి లీటర్ల మోతాదులో పిచికారీ చేయవలెను
- థమన్ వారి బయో -303 అనే మందును 30ml మోతాదులో 15 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయవలెను
- పత్తిపంటలోని తామరపురుగుల నివారణకై ఫీప్రియోనిల్ మరియు బయో -303 అనే మందును పిచికారీ చేయడం వలన మంచి లాభాలు చేకూరుతాయి