Cotton crop

cotton crop ela avutunnayi

భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పంటపొలాల నుండి మురుగు నీటిని తీసివేయాలి.
• ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గినగ్గి తరువాత ఎకరాకు 25 కిలోల యూరియా మరియు 20కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్ రసాయనిక ఎరువులను పైపాటుగా 20 రోజుల వయసున్న పంటకు మొక్కల మొదళ్ళలో 7-10 సెం. మీ దూరంలో పాదులుతీసి రసాయనిక ఎరువులను వేసి మట్టితోట్టి కప్పవలెను.
• పంట త్వరగా కోలుకోవడానికి 10 గ్రా. పాలిఫిడ్ (19:19:19) లేదా మల్టీ-ల్టీకే (13-0-45) లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
• నేల ద్వారా వ్యాప్తి చెం దే తెగుళ్ళను నివారించుటకు 3 గ్రా. కాపర్-ఆక్సి-క్లోరైడ్ లేదా 2 గ్రా. కార్బెం డజిమ్ + మ్యాం కోజేబ్ శీలీంద్రనాశక మందును లీటరు నీటికి కలిపి నేల బాగా తడిచేటట్టు వారం వ్యవధిలో రెండు సార్లు మొక్కల మొదళ్ళ చుట్టూ తడపాలి.
• ప్రత్తిలోత్తి రసం పీల్చే పురుగులు ఆశిం చకుండా ముందు జాగ్రత్తగాత్త కాండానికి మందు పూసే పద్దతిద్ద లో మొనోక్రోటోఫాస్ + నీరు (1:4 నిష్పత్తి) త్తి మిశ్రమ ద్రావణాన్ని 30 మరియు 45 రోజుల పంట దశలో కాండం మీద పూయాలి.
తెగులు మరియు వ్యాధుల కోసం లైబ్రరీ ఆఫ్ ఫార్మ్‌ప్రెసైస్ యాప్‌ని ఉపయోగించండి.

1 Like